ఈ నీళ్లు త్రాగితే 20 రోజుల్లో బరువు తగ్గుతారు..

పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో మనిషికి ఆరోగ్యసమస్యలు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికబరువుతో చిన్నా,పెద్దా అందరూ అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు.అంతేకాదు ఊబకాయం వల్ల గుండె వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి.నష్ట నివారణ కోసం డైట్ చేయడం,చెమట బయటకి వచ్చేలా పరుగులు తీయడం లాంటి పనులు చేస్తూ అలసిపోతున్నారు.

ఇంతలా కష్టపడి ప్రణాలమీదకి తెచ్చుకోకుండా ఉండేందుకు జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజు ఒక చెమ్చాడు జీలకర్రను సేవించడం ద్వారా మూడింతలు త్వరగా ఫ్యాట్ కరుగుతుంది. జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు బర్న్ అవడమే కాకుండా జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. జీలకర్రతో ఫ్యాట్ తగ్గించే విధానం ఎలాగో చూడండి.

,