"యాంకర్ సుమ" చేసిన పనికి కామెంట్స్ లో ఎలా తిడ్తున్నారో చూడండి.! లేక నిజంగానే జరిగిందా.?

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది..స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.. అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సుమ గారికి ఇటీవలే ఓ ప్రమాదం తప్పింది.

ఈ టీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మొన్న ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న కార్యక్రమంలో సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. సుమ చేస్తున్న షో లావు క్యాష్ ఒకటి. ఈ కార్యక్రమం మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. సెలబ్రెటీలతో సందడి చేసే ఈ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ.