టాయిలెట్స్ లోనూ సీసీ కెమెరాలు..! అది పెట్టడానికి అసలు కారణం తెలుస్తే షాక్.!     2018-05-23   21:51:34  IST  Raghu V

ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్లినా సీసీ కెమెరాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆఫీస్ లో, స్కూల్స్ లో, హోటల్స్ లో…! సిటీలోని రోడ్స్ లో కూడా చూస్తూనే ఉన్నాము. కానీ బాత్రూం లో కూడా సీసీ కెమెరా పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..!

అదొక డిగ్రీ కాలేజే. చాలా పేరున్న కాలేజీ. ఈ కాలేజీ ఎంతో మంది ప్రముఖులును ఈ దేశానికి అందించింది. అలాంటి కాలేజీలో ఇప్పుడు ఓ విడ్డూరం. కాలేజీ మేనేజ్ మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. విద్యార్థులు (అబ్బాయిలు) టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టడం. ఇదేమి విడ్డూరం.. వాళ్లకేం పని అక్కడ అనే డౌట్ ఠక్కున వస్తుంది. మేనేజ్ మెంట్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం కూడా వ్యక్తం అవుతోంది. అబ్బాయిల టాయ్ లెట్స్ లో ఈ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..