Boss in Houston attaches nude pics everyday to keep his employees active

వారికి కాఫీ ఇచ్చి ట్రై చేసారు, అయినా కునుకు వస్తోంది. ఆఫీసులో పని స్పీడ్ తగ్గుతోంది. దాంతో మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెట్టారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. దాంతో ఆ బాస్ కి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బకొట్టాడు. ఆఫీసులో రాత్రిపూట హాట్ హాట్ మోడల్స్ యొక్క నగ్న చిత్రాలు పెద్ద సైజులో అంటిస్తున్నాడు. రోజు అవే ఉంటే బోర్ కొడుతుందని, రోజుకో కొత్త కలెక్షన్ దింపుతున్నాడు. ఈ ట్రిక్ బాగా పనిచేసిందట. అబ్బాయిలు అంత ఈజిగా కునుకు తీయడం లేదట. వారికి నగ్నచిత్రాలతో పాటు కాఫీ కూడా రోజూ అందించటంతో పని బాగా జరుగుతోందట.

భలే ఉంది కదూ ఈ ఐడియా, అన్ని ఆఫీసుల్లో ఈ ప్లాన్ వర్కవుట్ కాదు కాని, ఎక్కడైతే కేవలం అబ్బాయిలు ఉంటారో, అక్కడ మాత్రం ఈ చిట్కా సూపర్ గా పనిచేస్తుంది. కాఫీ లో కాదు, కామంలోనే మనిషి చురుకుతనం దాగి ఉందని ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.