Bollywood critic wants Shruti Haasan’s nude video

సింగర్ సుచిత్ర లికేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆమెకి మానసిక స్థితి బాగాలేదని కొందరు .. కాదు కాదు, ధనుష్ తో సహా తనకి ఎదో అన్యాయం చేసిన నటుల మీద పగ తీర్చుకునేందుకు నగ్న విడియోలు లీక్ చేస్తోందని మరికొందరు చెబుతున్నారు. కారణమేదైనా, ఇప్పటికే కొందరి నగ్నవతారాలు బయటపడ్డాయి. సుచిత్ర లేదా ఆవిడ ఫేక్ అకౌంట్ హన్సిక, సంచిత, అనూయ .. ఈ ముగ్గురి నగ్నచిత్రాలు/ విడియోలు బయటపెట్టింది. అమలా పాల్, ఆండ్రియా నగ్న విడియోల లీక్ బాధితులు కాబోతుండగా, ఆ అకౌంట్ ని ట్విట్టర్ తొలగించేసింది. ఆరకంగా అమలా పాల్, ఆండ్రియా ఊపిరి పీల్చుకున్నారు.

కాని సుచిత్ర/ ఫేక్ అకౌంట్ మళ్ళీ కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచినా తెరవోచ్చు. మళ్ళీ నగ్న లీకేజీ మొదలుపెట్టినా పెట్టవచ్చు. అందుకే, ధనుష్, అనిరుద్, అమలా పాల్, ఆండ్రియా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, మిగితావారి విడియోలు అక్కరలేదు కాని తనకి శృతి హాసన్ విడియో కావాలని అంటున్నాడు ఓ బాలివుడ్ మహానుభావుడు. అంత చెత్త కోరిక ఎవరు కోరుకొని ఉంటారు అని అనుకుంటున్నారా ? ఇంకెవరు … నిత్యం బాలివుడ్ జనాలతో తిట్లు తినే ప్రముఖ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే).

ఈయనగారికి ఎప్పటినుంచో శృతి మీద చెడ్డచూపు ఉండి లేండి. ఇప్పటికి చాలాసార్లు శృతి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. ఇక కొత్తగా శృతి హాసన్ నగ్న విడియోలు లీక్ అయితే బాగుండు అని వాగుతున్నాడు. శృతి దాకా ఈ విషయం వెళ్ళే ఉంటుంది. అయినా పట్టించుకోవట్లేదు తను. అదే బెట్టర్ ఏమో కదా … బురదలో కాలు పెట్టడం ఎందుకు అని కేఆర్కే వాఖ్యలని పట్టించుకోవట్లేదు ఏమో శృతి.