Bollywood actress Swara Bhaskar nude scenes leaked

ప్రముఖ బాలివుడ్ నటి స్వరా భాస్కర్ కొత్తగా నటిస్తున్న చిత్రం పేరు “అనార్కలి ఆఫ్ ఆరా”. రాంఝనా లాంటి సూపర్ హిట్ తో క్లాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ, తన కొత్త చిత్రంలో మాత్రం దారుణంగా రెచ్చిపోయింది. సెక్స్ సీన్స్, నగ్న సన్నివేశాలతో ఘాటుఘాటుగా నటించింది. అయినా ఏం లాభం, సెన్సార్ చాలావరకు సన్నివేశాల్ని తీసేసింది.

కాని పెద్ద స్క్రీన్ మీద రాకుండా అడ్డుకున్న సన్నివేశాలు కొన్ని ఇంటర్నెట్ స్క్రీన్ మీదకి వచ్చేసాయి. అసలే నీట్ ఆండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న నటి, పైగా చాలా హాట్ హాట్ సన్నివేశాలు .. లీక్ అయిపోయాయి. ఇక ఆ వీడియో ఉన్న చోట ఉంటుందా ! వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఎక్కడపడితే అక్కడ షేర్ చేసుకుంటున్నారు. ఎవరిదగ్గర చూసిన అదే వీడియో దర్శనమిస్తోంది.

ఈ విషయం మీద కంగారుపడుతున్న యూనిట్, పోలిసు చర్య తీసుకుంటామని చెబుతున్నా, ఇదంతా నాటకమని, యూనిట్ సినిమా పబ్లిసిటి కోసం కొన్ని సీన్స్ లీక్ చేసిందని, లేదంటే సినిమా కోసమే తీసిన సన్నివేశాలు లీక్ అయితే కొత్తగా వచ్చే ఇబ్బంది ఏముందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్.