బీజేపి మైండ్ గేమ్...వైసీపిలోకి “కావూరి, పురంధరేశ్వరి”..?     2018-04-24   06:06:29  IST  Bhanu C

బీజేపి ఏపీలో తన పార్టీ పోయినా పరవాలేదు వైసీపి కి మాత్రం క్రేజ్ రావాలని అనుకుంటుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి..ఎనికలకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో బీజేపి తన వ్యుహాలకి పదును పెడుతోంది..ఎలా అయినా సరే ఏపీ సీఎం చంద్రబాబు ని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపి ,వైసీపి కొత్త వ్యుహాలని అమలుచేస్తున్నాయి అంటున్నారు..అందులో భాగంగానే బీజేపి సీనియర్స్ గా చెప్పబడే బడా నేతలని వైసీపిలోకి వెళ్ళేలా వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమలోనే గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది..కొన్నాళ్ళుగా రచిస్తున్న వ్యుహాలకి పదును పెట్టనున్నారు నేతలు..అయితే సీనియర్స్ అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోకుండా ఒక్కొక్కరిగా పార్టీలోకి పంపుతున్నారు..వారిలో ముఖ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఒకరు..ఇప్పటికే ఆయన చేరిక లాంచనం అయ్యింది ఆయన ఈ నెల25న వైకాపాలో చేరబోతున్నారు..అయితే ఆతరువాత లిస్టు లో కావూరి సాంబశివరావు ఉన్నారు..అయితే