పెళ్లి చేసుకున్న భార్యని 11 ముక్కలు చేశాడు..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు     2018-04-18   23:18:05  IST  Raghu V

గుజరాత్ లో ఇటీవల ఒక బాలిక పై జరిగిన హత్యచార ఘటన మరువక ముందే మరో ఘటన గుజరాత్ ని షేక్ చేసింది కట్టుకున్న భార్యని ఓ ముక్కలు ముక్కలుగా చేసి ఓ కాలువలో పడేస్తూఉండగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు వివరాలలోకి వెళ్తే..


గుజరాత్ లోని సూరత్ పట్టణంలో షానవాజ్ యూసుఫ్ మియా షేక్ రాణి కలిసి సరుకు రవాణా దుకాణాన్ని నడుపుతున్నారు..అయితే అక్కడ తన భార్య జోహా తోనే నివాసం కూడ ఆన్తున్నాడు అయితే అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించాడు.దీంతో ఆమెను రెండో పెళ్ళి చేసుకొన్నాడు. దీంతో ఇద్దరి భార్యలతో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే ఆయన రెండో భార్యను చంపేశాడు. .