భర్త రోజు కొడుతున్నాడని ఆమె డాక్టర్ దగ్గరికెళ్తే...డాక్టర్ ఏం మందు ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు!     2018-06-20   01:49:34  IST  Raghu V

అనగనగ ఓ భర్త…రోజు భార్యను కొట్టేవాడు. ఓ రోజు దెబ్బలకి తట్టుకోలేక డాక్టర్ దెగ్గరికి వెళ్ళింది ఆ భార్య. ఆమెను చూసి నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చాడు డాక్టర్. అలాగే మరోసారి ఆమెకు ఈ స్థితి రాకూడదు అని మరొక మందు కూడా ఇచ్చాడు డాక్టర్. ఆ మందు చాలా బాగా పని చేసింది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.? మీరే చూడండి!

నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నోటినిండా నీళ్ళు పెట్టుకుని నీ భర్త పడుకునేదాక అలాగే ఉంచుకోమ్మా! ఖచ్చితంగా నీ భర్తనిన్ను కొట్టడు అని చెప్పేశాడు. దీంతో ఇదేమి నీటి వైద్యమో ఆమెకు అర్థం కాలేదు. డాక్టర్ కు ఏమయినా తిక్క లేసిందా.. నా నోట్లో నీళ్లు పెట్టుకుంటే నా భర్త నన్ను కొట్టకపోవడమేమిటి? విడ్డూరం కాకపోతే అనుకుంది. అయినా సరే అంతే చేస్తానని చెప్పి ఇంటికి వచ్చేసింది.