Best homemade skin glowing face packs

1. స్ట్రాబెర్రీ మరియు తేనే స్క్రబ్

స్ట్రాబెర్రీలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. తేనే మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు సహజ పదార్దాలు చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటాయి.

పద్దతి

ఒక కప్పు స్ట్రాబెర్రిలను తీసుకోని మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. దానిలో కొన్ని స్పూన్ల తేనే,కొంచెం పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2. వోట్స్ మరియు ఆలివ్ నూనె స్క్రబ్

వోట్స్ లో మృదుత్వ లక్షణాలు ఉండుట వలన చనిపోయిన చర్మ కణాలను స్క్రబింగ్ చేయటంలో సహాయపడుతుంది. అంతేకాక చర్మాన్ని తేమగా ఉంచుతుంది.