అమ్మాయిలు బ్రా వేసుకోకపోతే ఇన్ని లాభాలా !

నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండేందుకే తప్ప, అండర్ వియర్స్ వేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉంటుంది? సరిగా గాలి ఆడకుండా, టైట్ గా, చెమటను ఆపేస్తూ, దురదను అంటిస్తూ, అండర్ వియర్స్ ఎంత ఇబ్బంది పెట్టినా, మరో ఆప్షన్ లేక బ్రాలు, అండర్ వియర్స్ వేసుకుంటారు. కాని అవి వాడకపోతే ఎంతో ఆరోగ్యం. ఉదాహారణకు బ్రా వేసుకోకపోతే వచ్చే లాభాలు ఏంటో చూడండి.

* బ్రా వాడటం వలన వెన్నునొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్రా స్ట్రాప్స్ మజిల్స్ పై పెట్టె ఒత్తిడి వలన వెన్నుపై కూడా క్రమంగా భారం పెరుగుతుంది. అదే బ్రా వేసుకునే అలవాటు మానుకుంటే వెన్నునొప్పి వచ్చే అవకాశం 79% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.