Benefits of Mustard Seeds for Skin, Hair

ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆవాల సాస్ ని వంటలలో రుచి కోసం వాడతారు. హిప్పోక్రేట్ నాటి కాలంలో ఆవాలును వైద్య అనువర్తనాలుగా ఉపయోగించేవారు. తెలుపు, గోధుమ మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉండే ఆవాలును ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. మనం ఇప్పటి రోజుల్లో ఆవాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. సహజమైన స్క్రబ్


ఆవాలు ఒక సహజమైన స్క్రబ్ అని చెప్పవచ్చు. దీనిలో లావెండర్ లేదా రోజ్ ఆయిల్ ని వేయాలి. ఈ స్క్రబ్ తో ముఖాన్ని శుభ్రం చేస్తే చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.

2. చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది


చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి ఆవాలు,కలబంద కలయక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖం నుండి మలినాలను తొలగించటమే కాక చర్మం లోపల పోషణను అందిస్తుంది.