పిరుదల మీద/మధ్య దురదకి కారణాలు

మనిషి కంట్రోల్ చేసుకోలేక సతమతమయ్యే విషయాల్లో ఒకటి దురద చల్లార్చుకోవడం. కాని దరుద గోరులని ఖచ్చితంగా వాడేలా చేస్తుంది. అంతలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా అండర్ వియర్ కప్పే శరీరభాగాల్లో దురద చాలా కామన్ విషయం. అంటే జననాంగాల దగ్గర మరియు పిరుదుల దగ్గర దురద సర్వ సాధారణంగా ఉంటుంది. కింది భాగంలోనే దురద ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఆక్సిజన్ సరిగా ఆడక పోవడం వలన. జననాంగాల దగ్గర దురదకి కారణం లింగ భేదాన్ని బట్టి మారిపోతుంటుంది. కానీ తిరగల వద్ద దురద కు పెద్దగా లింగ భేదం ఉండదు. కారణాలు ఒకేలా ఉంటాయి. ఆ కారణాలు ఏమిటో చూడండి.

* మొదటి కారణం చాలా సింపుల్. హైజీన్ సరిగా పాటించకపోవడం వలన పిరుదుల మీద దురద వేస్తుంది. అంటే మలవిసర్జన తర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోవడం. ఇలాంటప్పుడు fecal అనే బ్యాక్టీరియా బాగా ఏర్పడి దురదకు కారణం అవుతుంది.

* కారం ఎక్కువ ఉండే ఆహారాలు తినడం వలన కూడా దురద వేయవచ్చు. కొంతమంది కారాన్ని హద్దు అదుపులేకుండా తినేస్తుంటారు. పిరుదల దగ్గర ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దురదకు ఆస్కారం ఎక్కువ.

* వినడానికి ఒళ్లు జలదరించే la ఉన్నా కొంతమందికి Intestine మరియు rectum రక్తంలో రకమైన పురుగులు పెరుగుతుంటాయి. వీటిని threadworms అని అంటారు. ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇవి పెట్టే గుడ్ల వలన కూడా పిరుదుల మధ్య దురదగా ఉంటుంది.