మొటిమల మచ్చలను తొలగించటానికి ఆయుర్వేద పేస్ పాక్స్  

బంతి పూల పేస్ట్ లో రోజ్ వాటర్ కలిపి ముఖం మీద మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

వేపాకుల పేస్ట్ లో అలోవెరా జెల్ వేసి బాగా కలిపి బాగా కలిపి ముఖం మీద మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో నాలుగు సార్లు చేస్తే మొటిమల మచ్చలు తొలగిపోతాయి.