iPhone 8 specifications you need to know

2017 వ సంవత్సరం ప్రతిష్టాత్మక ఐఫోన్ 8 లాంచ్ కి వేదికగా నిలువబోతోంది. విడుదలకి ముందే ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోయాయి. టెక్ ప్రేమికులు ఇప్పటికే ఐఫోన్ 8కి ఫ్యాన్స్ అయిపోయారు. మరి ఇంతలా జనాల్లో అతృతని పెంచుతున్న ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్ ఎంటో చూసేద్దామా?

హైలెట్స్ :

* ఈసారి హోమ్ బటన్ ఉండదట.

* వైర్ లెస్ ఛార్జింగ్

* OLED స్క్రీన్

* కంప్లీట్ గ్లాస్ బాడి

* 3D టచ్ డిస్ప్లే

స్పెసిఫికేషన్స్ :

* స్క్రీన్ సైజ్ – 5.8 inches

* రెజ్యులేషన్ – 1080 x 1920 పిక్సెల్స్

* సిమ్ – నానో 2G/3G/4G/LTE/VoLTE

* కెమేరా – 12 మెగా పిక్సెల్స్ (2160p)

* ఫ్రంట్ కెమేరా – 7 మెగా పిక్సెల్స్

* RAM – 4GB

* ఇంటర్నల్ మెమోరి – 32/128/256 GB

* ఆపరేటింగ్ సిస్టమ్ – iOS 11

* CPU – Quad Core

* బ్యాటరీ – 2900 mAh Li-Ion battery (బయటకి తీయలేం)

* కలర్స్ – జెట్ బ్లాక్, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్