చరణ్ కోసం అనసూయ ఇంత దిగజారిందా..  

బుల్లితెర యాంకర్స్ పేరు చెప్తే చటుక్కున గుర్తుకువచ్చే రూపం అనసూయ.తన హాట్ హాట్ లూక్స్ తో..మత్తెక్కించే వంపుసొంపులతో..బుల్లి తెరని కబ్జా చేసింది..సామాన్యంగా పురుషులు బుల్లి తెర వీక్షణ చేయరు..కానీ అనసూయ షో అంటే చాలు కుర్రాళ్ళు..ముసలోళ్ళు..అంకుల్స్ ఇలా అందరూ క్యూలు కడుతారు.ఎప్పుడూ తనకి సంభందం లేని విషయాలలో వేలు పెడుతూ కాంట్రవర్సీ అవుతుంది..హాట్ హాట్ ఫోటో షూట్ లో పాల్గొని కుర్రకారుకు పిచ్చేక్కిస్తు..సినిమాలలో చాన్సులు బాగానే కొట్టేస్తోంది.

అసలు అనసూయకి ఇద్దరు పిల్లలు అంటే ఎవరన్నా నమ్మగలరా.. బుల్లి తెరమీద మాత్రమే కాదు..బిగ్ స్క్రీన్ మీద కూడా అప్పుఅప్పుడు మెరిసిపోతోంది..ఆ మధ్య సోగ్గాడే చిన్నినాయనలో వచ్చి..కవ్వించింది తరువాత సాయి ధరమ్ తేజ్ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. కానీ ఆ సినిమా తుస్సుమంది. ప్రతీ సారి హాట్ టాపిక్ అవుతూ వస్తున్న అనసూయ ఇప్పుడు కూడా ఒక షాకింగ్ వార్తతో హాట్ టాపిక్ అయ్యింది.