కైరా అద్వానీ హస్తప్రయోగం చేసుకుంటుంటే..ఆ భక్తి పాటనా.? మండిపడుతున్న నెటిజెన్స్.!     2018-06-25   02:34:43  IST  Raghu V

గతంలో వచ్చిన ‘ధోనీ’ బయోపిక్, తాజాగా మహేష్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ. ఈమె ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం పేరు “లస్ట్ స్టోరీస్”. ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.

శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా నటించిన కైరా ఓ సన్నివేశంలో వైబ్రేటర్‌తో స్వయంతృప్తి చేసుకుంటుంది. “ఇది పూర్తిగా పెద్ద‌ల కోసం తీసిన సినిమా. మొద‌ట నాకు స్క్రిప్టు చెప్పిన‌ప్పుడు ఈ సీన్ లేదు. షూటింగ్ స‌మ‌యంలో ఈ సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ చేస్తేనే స‌బ్జెక్ట్‌కు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని నాకు అనిపించింది. చిత్ర‌బృందం చాలా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే.. ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్‌లో న‌టించాను. ఆ సీన్ చేసినందుకు నేను ప‌శ్చాత్తాపం చెంద‌డం లేద”ని అదో కొత్త అనుభూతిగా భావిస్తున్నట్టు చెప్పింది.

ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పడక గదిలోకి వెళ్లి వైబ్రేటర్‌తో స్వయంతృప్తి చేసుకోడం ప్రారంభిస్తుంది. ఇంతలో ఆమె భర్త, అత్త, వృద్ధురాలు ఇంటికి వస్తారు.