సెక్స్ చేసిన వాడిపైనే యాసిడ్ దాడి!!     2015-02-05   03:50:25  IST  Raghu V

Acid Attempt on Boyfriend

ఒక మైనర్ బాలిక తనతో సెక్స్ చేసిన తన ప్రియుడిపైనే యాసిడ్ దాడి చేసింది…అసలేం జరిగిందంటే…తమ శృంగార వీడియోను ఇంటర్నెట్లో పెట్టి అల్లరి చేసినందుకు పదిహేడేళ్ల బాలిక 25 ఏళ్ల ఖోజో అనే వ్యక్తి పురుషాంగం పైన యాసిడ్ పోసింది. అయితే దీనిపై బాధితుడు మాట్లాడుతూ… క్షణంలో ఇదంతా జరిగిందని, సంఘటన సమయంలో ఆమె ఓ బాటిల్‌తో రావడం తాను చూశానని, అయితే, అందులో యాసిడ్ తెచ్చిందని తాను గుర్తించలేదన్నాడు. ఆమె వస్తూ వస్తూ తనను కుక్క అంటూ నిందించిందని, దారుణమైన తప్పు చేసి ఇంకా ఈ ప్రపంచంలో ఎందుకు బ్రతికున్నావ్ అంటూ నిందించింది అని తాను వాపోయాడు. ఇక తాను చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే…తాను ఆ స్కూల్ గర్ల్‌తో డిసెంబర్ నుండి డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు. కొద్ది రోజులకు తామిద్దరం శృంగారంలో పాల్గొనాలని భావించామని, సెక్స్‌లో పాల్గొంటున్న సమయంలో దానిని తన ల్యాప్‌టాప్ వీడియో తీశానని, అది ఆమెకు తెలియదని చెప్పాడు. ఇంతవరకు ఎలా ఉన్నా..దాన్ని అందరికి చూపించాలి అన్న ఉద్దేశం తనకు లేదని..అంతేకాకుండా ఆది ఇంటెర్నెట్ లోకి ఎలా వెళ్ళింధో కూడా తనకు తెలీదు అని ఖోజో తెలిపాడు. అయితే యాసిడ్ దాడి కారణంగా ఖోజా పురుషాంగం బాగా దెబ్బతింది. అతనికి సర్జరీ చెయ్యాల్సి ఉంది.