Aamir Khan in relationship with his off screen daughter?

తెరమీద ఆమీర్ ఖాన్ ని ఏమని పిలుస్తారో మనకు తెలిసిందే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు ఆయన్ని. ఎలాంటి పాత్ర అందులో జీవించడం అయనకున్న అలవాటు. ప్రతీది అంత పర్పెక్ట్ గా ఉంటుంది కాబట్టే, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. కాని పర్సనల్ లైఫ్ లో ఆయన పర్ఫెక్షనిస్ట్ కాదేమో. బాలివుడ్ లో తాజాగా వినిపిస్తున్న రూమర్లను చూస్తే త్వరలోనే ఆమీర్ ఇమేజ్ కి చాలా డ్యామేజ్ జరిగేలా ఉంది.

విషయం ఏమిటంటే .. మీరు దంగల్ సినిమా చూసారా ? చూసే ఉంటారుగా. ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కి ఇద్దరు కూతుర్లు ఉంటారు. అందులో గీతా ఫోగట్ పాత్ర పోషించిన ఫాతిమా సనా షేక్ గుర్తుందా ? ఇప్పుడు ఈ కొత్తమ్మాయితో ఆమీర్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మీరు విన్నది నిజమే .. కూతురు పాత్ర పోషించిన అమ్మాయితో ఆమీర్ ఎఫైర్ నడుపుతున్నట్లు బలమైన టాక్ నడుస్తోంది.