A complete new surgery to increase penis size and girth

తమ పురుషాంగం యొక్క సైజు వలనో, అంగంస్తంభన సమస్యల వలనో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు మగవారు. తమ భాగస్వామిని సరిగా సంతృప్తి పరచలేక పరాభవన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే, అంగం మందం, సైజు పెంచడం కోసం, అంగస్తంభన సమస్యలు తీర్చడం కోసం లండన్ లోని ఓ హాస్పిటల్ ఓ సరికొత్త ట్రీట్‌మెంటుని కనిపెట్టింది. దీని పేరే పెనోప్లాస్టి (Penoplasty).

London Centre for Aesthetic Surgery అనే హాస్పిటల్ లో ఈ చికిత్స అందిస్తున్నారు. ఈ సర్జరీ చాలా సింపుల్. పొట్టలో ఉన్న కొవ్వులోంచి అవసరమైనంత కొవ్వు కట్ చేసి దాన్నే పురుషాంగంలోకి ఇంజెక్ట్ చేస్తారట. ఈరకంగా అంగం యొక్క సైజుని, మందాన్ని పెంచుతారన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం 45 నిమిషాల్లో పూర్తవడం ఆశ్చర్యకరమైన విషయం.

అంగం సైజు సమస్యలతో ఇబ్బందిపడే మగవారంతా ఎగబడి ఈ ట్రీట్‌మెంటు చేయించుకుంటున్నారు. వారానికి కనీసం 20 మంది ఈ సర్జరీతో లాభపడుతున్నారట. ఇంతకి ఈ సర్జరీ రేటు ఎంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 3,500 పౌండ్లు. మన కరెన్సిలో చెప్పాలంటే 2,90,609 రూపాయలు.