70 రోజుల్లో 20 లక్షలు సంపాదించి అందర్ని షాక్ చేసిన రైతు... ఎలాగో చూడండి.. అందరికి షేర్ చేయండి..     2018-05-23   07:00:34  IST  Raghu V

దేశానికి రెండు కళ్ళు గా భావించేది రైతులు , సైనికులు. రైతే రాజు , రైతే దేశానికి వెన్నుముక అంటూ చెప్తారు. అలాగే రైతు కంట నీరు తెప్పించిన అనేక ప్ర‌భుత్వాలు,పార్టీలు నెల‌మ‌ట్టం అయ్యాయి. దేశానికి రాజకీయ నాయకులు అవసరమో లేదో తెలియదు కాని , దేశంమొత్తం మీద రైతుల అవ‌స‌రం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం , ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి జీతాలు రాకున్నా , జీతాలు పెంచుకున్న రోడ్డెక్కి స‌మ్మె చేస్తారు , ఇలాంటి నిర‌స‌న‌లు ప్ర‌భుత్వాలు దిగి రాక త‌ప్ప‌దు.వాళ్ల డిమాండ్లు ప‌రిష్క‌రించ‌క త‌ప్ప‌దు.

కానీ ఇలాంటి నిర‌స‌న‌లు ఏం చేయ‌కుండా, ఎంత క‌ష్టం వ‌చ్చినా ఎండ అనేక వాన అనక, రాత్రి అనక పగలు అనక 24 గంట‌లు ప‌నిచేసి పంట పండించి మనకి అన్నం పెడుతున్న అన్న‌దాత‌ల‌ను మాత్రం ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేదు.రైతులకు వ్యవసాయం చేసి అప్పులు చేసి ప్రభుత్వం సహాయం చేయక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్లందరికీ ఈ రైతు ఆదర్శం.. ఈయన వ్యవసాయం చేసి 70 రోజుల్లో 21 లక్షలు సంపాదించాడు, ఎలాగో చూడండి…