ఆమెకి శృంగారం కావాలి అని అర్థం చేసుకోవడానికి 5 చిహ్నాలు     2018-03-18   00:34:06  IST  Raghu V

5 signs that she is horny and wants $ex

సెక్స్ కోరికలు ఒక లింగానికి తక్కువ ఉంటాయి, ఒక లింగానికి ఎక్కువ ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. మగవారితో సమానంగా స్త్రీలకి సెక్స్ కోరికలు ఉండొచ్చు, ఉంటే గింటే మగవారి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఏదైనా, వ్యక్తిని బట్టే ఉంటుంది. సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటే వారు చెడ్డవారు అని కాదు, మన కోరిక వలన ఇంకొకరికి నష్టం వాటిల్లనంత వరకు, అలాగే మన కోరిక మన పనులకి ఆటంకంగా మారనంత వరకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నా, నష్టమేమి లేదు. సెక్స్ కోరికలు అందరిలో ఒకేలా ఉండవు. హార్మోన్ల బ్యాలెన్స్, వ్యక్తి యొక్క స్థితిగతులని బట్టి సెక్స్ కోరికలు ఉంటాయి. కొందరు పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి జరగొచ్చు. మరికొందరు పురుషులలో తక్కువగా జరగొచ్చు. అలాగే స్త్రీలలో ఈస్ట్రొజెన్ ఉత్పత్తిలో తేడాలు ఉండొచ్చు. ఈ తేడాలు సెక్స్ కోరికల్ని పెంచుతాయి, తగ్గిస్తాయి.

సమాజిక కారణాల మూలాన అమ్మాయిలు పెద్దగా సెక్స్ కోరికలని బయటపెట్టరు. అంతేతప్ప, ఆమెకి సెక్స్ కోరికలు ఉండవని కాదు, అలాగే సెక్స్ కోరికలు ఉంటే ఆమెకి క్యారెక్టర్ లేదని కాదు. పురుషుడు అయినా, స్త్రీ అయినా, ఇద్దరివి మానవ శరీరాలే. ఓ వయసులోకి వచ్చాక ప్రతీ శరీరం కొన్ని కోరికల్ని కోరుకుంటుంది. మీ గర్ల్ ఫ్రెండో లెదా, భార్య అయినా అంతే. ఆమెకి సెక్స్ కోరికలు పుడతాయి, వాటిని మీరు తీర్చాలని తహతహలాడిపోతుంటారు. మొహమాటం కొద్దీ ఒక్కోసారి వాటిని నోటితో చెప్పకపోయినా, వారి శరీర భాషని బట్టి మీరే అర్థం చేసుకోవాలి, ఆమెకి ఇప్పుడు సెక్స్ కావాలేమో అని .. మరి ఆమె కామోద్రేకంలో ఉందని, ఆమెకి సెక్స్ కావాలని చెప్పే ఆ చిహ్నాలు ఏంటో చూడండి.

1) పీరియడ్స్ లో నొప్పులు అని చెప్పుకుంటుంది

పీరియడ్స్ లో స్త్రీలకి క్రాంప్స్ వస్తాయి. ఇవి చాలా బాధను ఇబ్బందిని కలిగిస్తాయి. మనం నొప్పిలో ఉన్నప్పుడు ఎవరైనా విసిగించారనుకోండి, ఎంత కోపం వస్తుంది? అమ్మాయిల్లో మూడ్ స్వింగ్స్ కి కారణం ఇదే. ఈ నొప్పులు ఆమెని ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ఈ నొప్పుల నుంచి ఆమెకి ఉపశమనాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? భావప్రాప్తి.

ఇది సైంటిఫిక్ గా ఫ్రూవ్ అయిన విషయం. స్త్రీ శరీర నిర్మాణం అలాంటిది. అందుకే సింగల్ అమ్మాయిలు పీరియడ్స్ లో హస్తప్రయోగం చేసుకుంటారు. అదే భాగస్వామి ఉన్న అమ్మాయిలు సెక్స్ కోరుకుంటారు. మొహమాటం కొద్దీ సెక్స్ కావాలని అడక్కపోయినా, తమ పీరియడ్స్ లో నొప్పుల గురించి ప్రత్యేకంగా వివరిస్తూ కూర్చుంది అనుకోండి, ఆమె మీ నుంచి ఉపశమనాన్ని ఆశిస్తోందని అర్థం. ఆమె నొప్పికి మీరు మందు రాయాలని కోరుకుంటోందని భావం. ఇలాంటి సందర్భంలో అమెకి శృంగారం కావాలో ఓసారి మీరే అడగాలి. తన చిరునవ్వు నవ్వితే, ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టాలి.

2) శ్వాస గట్టిగా అడుతోంది

సెక్స్ చేస్తున్నప్పుడు గమనించారా? శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకలా జరుగుతుందో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో గుండెపోటు వేగవంతమవుతుంది. ఎందుకంటే శరీరభాగాలకి రక్తం వేగంగా కావాలి కాబట్టి. ఈ ప్రాసెస్ లో శరీరభాగాలకి ఆక్సిజన్ కూడా ఎక్కువగా, వేగంగా అందాలి. అందుకే మనం గట్టిగా, వేగంగా శ్వాస పీల్చుకుంటాం. ఇదంతా భావప్రాప్తి కావాలనుకున్నప్పుడు జరుగుతుంది.

స్త్రీకి భావప్రాప్తి కావాలనుకున్నప్పుడు ఇలానే జరుగుతుంది. ఆమె వేగంగా, గట్టిగా శ్వాస తీసుకుంటుంది. చూపులు మీవైపే చూస్తాయి, శ్వాస గట్టిగా ఆడుతూ ఉంటుంది, అంటే ఆమె శరీరం భావప్రాప్తి కోసం సిద్ధపడుతోంది. ఆమె కామోద్రేకంలో తపించిపోతోంది .. అందుకే శ్వాస తీసుకునే తీరు మారింది. ఇదో పెద్ద చిహ్నం.

ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు “ఏదైనా ప్రాబ్లమా” అని మీరు అడిగారనుకోండి, “ఏం లేదు” అని ఆమె నవ్వేసిందనుకోండి .. ఇక మరో ఆలోచన లేకుండా మంచంపైకి ఎక్కండి. ఆమెతో కలిసి చెమట చిందించండి.