వీర్యం త్వరగా పడకూడదు అంటే ప్రయత్నించాల్సిన 5 పోజిషన్స్

అంగస్తంభన కంటే అతిపెద్ద సమస్య ఈ శీఘ్రస్కలనం. పురుషుడు అనారోగ్యంగా ఉంటే, రక్తం సరిగా సరఫరా కాకపోతే లేదంటే శృంగార కోరికలు తక్కువ ఉంటే అంగం స్తంభించదు. కాని త్వరగా స్కలించడం అనేది వేరు విషయం. మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండి, శృంగార కోరికలు బాగా ఉన్నా కూడా వచ్చే సమస్య. త్వరగా స్కలించడం స్త్రీలను శారీరకంగా ఇబ్బందిపెడితే, పురుషులని మానసికంగా వేధిస్తుంది. తమ భాగస్వామిని సరిగా సుఖపెట్టలేకపోతున్నాం అనే భావనలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే మగవారు కూడా ఉంటారు. మరి అలాంటి స్థితికి పడిపోయే బదులు, స్కలనాన్ని కాసేపు ఆపుకోండి, ఇప్పుడు మీరు శృంగారం చేస్తున్న పొజిషన్ లో స్కలనాన్ని ఆలస్యం చేయడం కుదరడం లేదంటే ఈ 5 పొజిషన్స్ ప్రయత్నించండి.

* THE LUST LEG LIFT :

ఈ పొజిషన్ లో భాగస్వాములిద్దరు నిలుచోనే ఉంటారు. ఇందులో స్త్రీకి ఏరోబిక్ బాడి ఉంటే మంచిది. ఎందుకంటే పురుషుడి భుజం మీద కాలు పెట్టాలి స్త్రీ. ఆ తరువాత పెనట్రేషన్ మొదలుపెట్టాలి. యోగా చేసే అలవాటు ఉన్న స్త్రీలకి సరిపోయే ఈ పొజిషన్, యోగ చేయని స్త్రీలకు మాత్రం చాలా కష్టం. కాని స్కలనాన్ని ఆలస్యం చేస్తుంది. శరీరం సహకరిస్తే తప్పకుండా ప్రయత్నించాలి.

* DOMINANT DOGGY :

డాగ్గి స్టయిల్ పొజిషన్స్ లో ఇది కూడా ఒకటి. తేడా ఏమిటంటే, మామూలు డాగ్గి స్టయిల్ లో స్త్రీ వంగి ఉంటే పురుషుడు వెనుక నుంచి పెనట్రేషన్ చేస్తాడు. కాని ఇందులో స్త్రీ మోకాళ్ళ మీద పడుకోవాలి. ఇది కూడా కష్టమైనా యాంగిల్ కాని రతి ఎక్కువసేపు జరగాలంటే కష్టపడక తప్పదు కదా.