3 tollywood faces caught with prostitution allegations

గ్లామర్ ప్రపంచం కావడంతో, సినిమా – సెక్స్ .. ఈ పదాలు చాలావరకు ఒకే వాక్యంలో వాడాల్సివస్తుంది. సినిమా ప్రపంచంలో బ్రతకాలంటే ఒక లైఫ్ స్టయిల్ కావాలి. ఆ లైఫ్ స్టయిల్ ని మేయింటేన్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఉండాలంటే అవకాశాలు కావాలి. ఆ అవకాశాలు లేనప్పుడే సినిమావాళ్ళు అడ్డదారులు తొక్కుతారు. ఈ కారణంతోనే సినిమా – సెక్స్ పదాలు ఒకే వాక్యంలో తరుచుగా వినబడతాయి.

పేరు మోసిన సినిమాతారలు అవకాశాలు తక్కువ అయినప్పుడు శరీరాన్ని అర్పించడం, అసలు మొత్తానికే అవకాశాలు లేనప్పుడు ఏకంగా వ్యభిచారం అనే బురదలో కాలు పెట్టడం కొత్తేమి కాదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇప్పటికి. మళ్ళీ అలాంటిదే తాజాగా హైదరాబాద్ లో జరిగింది.