ఏ పార్టీ కి ఎన్ని సీట్లో గెలుచుకోబోతున్నాయో తెలుసా ..? ఇదిగో లిస్ట్

జనం నాడి ఎలా ఉంది.. వారు ఏమి కోరుకుంటున్నారు..? ఎలా ఉంటే

బాగుంటుందనుకుంటున్నారు ..? ఏమి చేస్తే గెలుస్తాం ..? పలానా నియోజకవర్గం పరిస్థితి ఏంటి..? అక్కడ ఏ కులం అభ్యర్థి గెలుస్తాడు..? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం ” సర్వే ” . రాజకీయ పార్టీలన్నీ సర్వే రిపోర్ట్ ను ఆధారం చేసుకునే తమ అజెండా.. వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంటాయి. ఇక ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే ..రాజకీయ పార్టీలకు ఒక బ్రాండ్ . వాస్తవానికి దగ్గరగా ఆయన సర్వేలు ఉన్నాయన్నది అందరికి తెలుసు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరాలతో సహా ఒక లిస్ట్ ఇప్పుడు తిరుగుతోంది.

శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – ‍04,
వైసీపీ గెలిసేవి – ‍‍06,
జనసేన గెల్చుకొనేవి – ‍00

విజయనగరం మొత్తం సీట్లు – 9

టీడీపీ గెల్చుకొనేవి – 05,
వైసీపీ గెలిసేవి ‍ ‍- 04,
జనసేన గెల్చుకొనేవి ‍‍- 00

విశాఖపట్నం మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08,
వైసీపీ గెలిసేవి ‍‍ – 07,
జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00

తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19

టీడీపీ గెల్చుకొనేవి – 09,
వైసీపీ గెలిసేవి – 08,
జనసేన గెల్చుకొనేవి – 02

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15

టీడీపీ గెల్చుకొనేవి – 04,
వైసీపీ గెలిసేవి – 07,
జనసేన గెల్చుకొనేవి – 04

కృష్ణ మొత్తం సీట్లు – 16

టీడీపీ గెల్చుకొనేవి – 7,
వైసీపీ గెలిసేవి – 09,
జనసేన గెల్చుకొనేవి – 00

గుంటూరు మొత్తం సీట్లు – 17

టీడీపీ గెల్చుకొనేవి – 09,
వైసీపీ గెలిసేవి – 08,
జనసేన గెల్చుకొనేవి – 00