ఏ పార్టీ కి ఎన్ని సీట్లో గెలుచుకోబోతున్నాయో తెలుసా ..? ఇదిగో లిస్ట్     2018-06-11   06:29:15  IST  Bhanu C

ప్రకాశం మొత్తం సీట్లు – 12

టీడీపీ గెల్చుకొనేవి – 02,
వైసీపీ గెలిసేవి – 10,
జనసేన గెల్చుకొనేవి – 0

నెల్లూరు మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 03,
వైసీపీ గెలిసేవి – 07,
జనసేన గెల్చుకొనేవి ‍- 00

కడప మొత్తం సీట్లు – 10

టీడీపీ గెల్చుకొనేవి – 01,
వైసీపీ గెలిసేవి – 09,
జనసేన గెల్చుకొనేవి – 00

కర్నూల్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍- 04
వైసీపీ గెలిసేవి ‍ ‍- 10,
జనసేన గెల్చుకొనేవి – 00

అనంతపురం మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06
వైసీపీ గెలిసేవి ‍ ‍- 08
జనసేన గెల్చుకొనేవి – 00

చిత్తూర్ మొత్తం సీట్లు – 14

టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04
వైసీపీ గెలిసేవి ‍‍ 10
జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175,

టీడీపీ గెల్చుకొనేవి -66
వైసీపీ గెలిసేవి – 103,

జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00″

లగడపాటి తాజా సర్వే ప్రకారం 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజేత అని సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది.