ఇదో వింత రేప్ 17 కుర్రాడి పై తల్లి కూతురు ఆలా చేసేసారు     2018-06-30   22:57:40  IST  Raghu V

ఏంటి పొరపాటున టైటిల్ మారిపోయిందేమో అనుకుంటున్నారా లేదండి బాబు ఇదంతా నిజమే..రాను రాను జంబలకిడిపంబ కేసులు ఎక్కువై పోతున్నాయి..ఎప్పుడు ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందో అని తెగ కంగారు పడుతున్నారు జనాలు..పోను పోను ఇక మీదట పురుషులని అందులోనూ కుర్రాళ్ళని రోడ్డుపైకి పంపాలంటేనే భయపడే పరిస్థితి తల్లి తండ్రులకి వస్తుందేమో..ఏంటి ఈ సోది అనుకుంటున్నారా సోది కాదండి బాబు నిజమే గత కొంత కాలంగా అబ్బాయిలపై అమ్మాయిల అఘాయిత్యాల కి అంతూ పొంతూ లేకుండా పోతోంది.

రెండు రోజుల క్రితం తనని కాదన్నాడని తన మాజీ ప్రియుణ్ణి కట్టిపెట్టిమరీ రేప్ చేసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరొక సంఘటన సంచలనం సృష్టిస్తోంది..తన 17 ఏళ్ల కుర్రాడిని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఒక వార్త ఇప్పుడు దేసవ్యప్తంగా కలకలం రేపుతోంది..ఇదెక్కడి గోలరా బాబు అంటూ పోలీసులు అవ్వాక్కవుతున్నారు..ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు…అయితే పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.