యాక్టర్స్ నిజంగానే $ex చేసుకున్న 15 సినిమాలు

ఒకప్పుడు భారతీయ సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ఏదైనా రొమాంటిక్ సీన్ తీయాలంటే, నటులని చెట్ల వెనుక, పువ్వుల వెనుక ఉంచేవారు. సింబాలిక్ గా వీరి మధ్య ఏదో జరిగినట్టు చూపించేవారు. కాని నిజానికి అక్కడ ఏమి జరగలేదు. మెల్లిమెల్లిగా ముద్దు సీన్లు నిజంగానే తీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బాలివుడ్, టాలివుడ్ అంటూ తేడా లేకుండా హీరోహీరోయిన్లు ఆధరచుంబనాల్లో పాల్గొంటున్నారు. కాని మన దగ్గర ఇంకా నగ్న సన్నివేశాలు, రియల్ $ex సీన్లు రాలేదు. ఆరకంగా తీసిన ఒకటిరెండు సినిమాల్ని విడుదల కాకుండా అడ్డుకుంది సెన్సార్ బోర్డు. కాని హాలివుడ్ సినిమాల్లో అలా కాదుగా. హాలివుడ్ అనే కాదు, కొరియన్ సినిమాలు, స్పానిష్ సినిమాల్లో నగ్న సన్నివేశాలు ఉంటున్నాయి. కొన్నిసార్లయితే వీళ్ళు మరీ ఎంత నేచురల్ గా తీసారంటే, నిజంగానే హీరోహీరోయిన్లు $ex చేసుకోవాల్సి వచ్చింది. నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు కాని, నిజంగానే $ex చేసుకున్న సీన్లు ఎన్నో తీసారు హాలివుడ్ వారు. నగ్న సన్నివేశాలు ఎలాగో కామన్ .. కాని రియల్ గా $ex చేసుకున్న కొన్ని సినిమాల్ని మీకు పరిచయం చేస్తున్నాం.

#1) Love (2015):

దీన్ని మామూలుగా సినిమా అనాలో లేక పోర్న్ ఫిలిం అనాలో అర్థం కాదు. ఈ సినిమా చుస్తే మీరు సినిమా అని అనుకోరు, నిజంగానే ఎదో పోర్న్ విడియోని సినిమా లాగా తీసారేమో అనుకుంటారు. అంత దారుణంగా ఉంటాయి సన్నివేశాలు. ఈ సినిమా కోసం నిజంగానే $ex చేసుకున్నారు నటినటులు.