15 movies in which actors really had $ex with each other

#14) Antichrist (2009):

ఈ సినిమాలో బలమైన, లోతైన కథ ఉంటుంది. చాలామంది క్రిటిక్స్ కి ఈ సినిమా నచ్చింది. కాని రియల్ $ex సీన్ ఉన్నాక కథని ఎవరు పట్టించుకుంటాడు. సినిమా పెద్దగా ఆడలేదు కాని ఆ సీన్ మాత్రం బాగా ఫేమస్ అయిపొయింది. నిజంగానే $ex చేసారు లీడ్ పెయిర్.

#15) 18 mm 2 (2008):

అన్నిటికన్నా చివర ఈ సినిమా గురించి చెబుతున్నాం కాబట్టి ఈ సినిమాలో $ex సీన్స్ మిగితా వాట్టికన్నా ఎక్కువేమో అనుకునేరు .. దీంట్లోనూ రియల్ $ex సీన్లు ఉన్నాయి, లెస్బియన్ సీన్స్ కూడా ఉన్నాయి. వీటికి మించి ఏమిటంటే, రియల్ పోర్న్ సీన్స్ కూడా కొన్ని జతచేశారు.