15 movies in which actors really had $ex with each other

#8) Nymphomaniac (2013):

ఈ సినిమా అడల్ట్ సినిమాల్లో బాహుబలి లాంటిది. ఎందుకంటే ఈ సినిమాకి వాడిన గ్రాఫిక్స్ టెక్నాలజీ అలాంటిది. నడుము దాకా హీరోయిన్ ఒంటి భాగాలనే వాడి, నడుము కింది భాగాలకు మాత్రం ఆమెలానే ఉండే పోర్న్ స్టార్ ని వాడారు. అంటే సగం హీరోయిన్, సగం పోర్న్ స్టార్. కాని శరీరం ఒక్కటే. చిత్రంగా ఉంది కదూ.

#9) 9 Songs (2004):

సినిమా పేరు చూసి ఇదేదో మంచి రొమాంటిక్ లవ్ స్టోరి అని పొరబడేరు. లవ్ స్టోరియే కాని అడల్ట్ లవ్ స్టోరి. నిజంగానే హీరో హీరోయిన్లు $ex చేసుకున్నారు. సినిమా బాగా పాపులర్ కూడా. మిగితా అడల్ట్ సినిమాల్లా కాదు. ఫ్రెండ్స్ తో చూడొచ్చు.

#10) The Idiots (1999) :

మన త్రీ ఈడియట్స్ లాంటి సినిమా అయితే కాదు ఇది. చాలా బోల్డ్. $ex సీన్లు బోలెడు ఉంటాయి. లిప్ లాక్స్ లెక్కలేనన్ని. న్యూడ్ సీన్స్, $ex సీన్స్ సమాహారమే ఈ సినిమా. కొన్ని సీన్లలో $ex చేసుకోకున్నా కెమెరాతో కవర్ చేసారు కాని ఒక్క సీన్లో మాత్రం ఇద్దరు నిజంగానే $ex చేసుకున్నారు.