పేర్లు మార్చుకున్న హీరోయిన్లు వీళ్ళంతా .. వీరి అసలు పేర్లు తెలుసా?

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. హీరోహీరోయిన్ల అపియరెన్స్ మాత్రమే కాదు, పేర్లు కూడా గ్లామరస్ గా ఉండాలి. ఇది హీరో పేరు అన్నట్లుగా ఉండాలి. అందుకే కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యాడు, కొణిదెల కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు … ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తమ పేర్లు మార్చుకున్నారు .. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా మార్చుకున్నారు. అందులో మనకు బాగా తెలిసిన తెలుగు హీరోయిన్లు ఎవరో, వారి అసలు పేర్లు ఏంటో చూద్దాం.