హైదరాద్ లో దారుణం..మహిళా టెకీ పై అత్యాచారం ఆపై..     2018-06-08   02:13:39  IST  Raghu V

హైదరాబాద్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందో లేదో అనే విషయం పక్కనపెడితే నేరాలు ఘోరాలలో మాత్రం దూసుకుపోతోందని చెప్పచ్చు..ఒక పక్క హుక్కా సెంటర్స్ పేరుతో యువత జీవితాలు బలై పోతుంటే మరో పక్క ఇంకోపక్క పబ్బులు పేరుతో మత్తు మందు గంజాయి అలవాటి పడిన యువత తీవ్రంగా నష్టపోతోంది…ముఖ్యంగా మహిళలలని నమ్మించి మోసం చేసి మరీ అత్యాచారాలు చేస్తున్నారు.


అయితే కొందమంది బయట చెప్పుకుంటున్నారు మరి కొంత మంది ఆ పరువుపోతుండానే భయంతో లోలోపల కుమిలిపోతున్నారు..అయితే తాజాగా జరిగిన ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించింది..వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని మయూర్ పాన్ హౌస్ యజమాని అయిన ఉపేందర్ వర్మ, ఫేస్‍బుక్ రిక్వెస్ట్స్ పంపి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు..తనదగ్గరకి వచ్చిన అమ్మాయిలని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు ఉపేంద్ర