హీరోయిన్ అప్పటికే ప్రేగ్నంట్ … అందుకే పెళ్లి చేసేసారు

ఒకనాటి స్టార్ హీరోయిన్ మున్ మున్ సేన్ కూతురు రియా సేన్ హీరోయిన్ గా వస్తోంది అన్నప్పుడు ఆమెపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలకి మించి అందంగా, హాట్ గా కనిపించింది రియా సేన్. తల్లి లాగే రియా కూడా స్టార్ స్టేటస్ సాధిస్తుంది, మంచి గుర్తింపు పొందుతుంది అనుకుంటే, రియా కెరీర్ మొత్తం రివర్స్ పంథాలో సాగింది. కెరీర్ తొలినాళ్ళలో నటిగా ప్రూవ్ చేసుకోకుండా, కేవలం హీరో వెనకాల హీరోయిన్ టైపు పాత్రలు చేసి తెచ్చుకోవాల్సిన ఊపు తెచ్చుకోలేకపోయింది. ఆ తరువాత ఎన్నో వివాదాలు. రియా కెరీర్ ఎప్పుడు కూడా సాఫీగా సాగలేదు. అంతా తానూ చేసుకున్నదే.