హస్త ప్రయోగం చేసుకుంటున్నారా అయితే ఇవి మీ కోసమే

ప్రతి మనిషికి ఆకలి సెక్స్ నిద్ర అనేవి తప్పనిసరి , శృంగారం లో ఆనందం పొందాలంటే తోడు ఉండాలి మగ వారికి ఆడవాళ్లు , ఆడవారికి మగవాళ్ళు. కానీ తోడు లేకున్నా హస్త ప్రయోగం వల్ల మన కమకోరికాలను అదుపులో పెట్టుకోగలం.హస్త ప్రయోగం అనేది లింగ బేధం వయస్సుతో పని లేకుండా మహిళలు పురుషులు అందరూ చేసుకుంటారు. హస్త ప్రయోగం గురించి మీకు తెలియని నిజాలు

1. చాలా మంది వారి చిన్నతనంలో హస్త ప్రయోగం చేసుకుంటే తప్పుగా భావిస్తారు , హస్త ప్రయోగం అనేది మీరు మాత్రమే కాదు ప్రపంచం లో అందరూ చేసుకుంటారు. హస్త ప్రయోగం వల్ల ఒత్తిడి తొలిగించుకొని శృంగారానికి సంబంచిన ఆలోచనలను పోగొట్టుకోవచ్చు.హస్తప్రయోగం అనేది తప్పు కాదు

2. పెళ్ళయాక కూడా చాలా మంది హస్తప్రయోగం చేసుకుంటారు దానికి కారణం వాళ్ళు శృంగారాన్ని ఆనందించడం లేదని కాదు అప్పుడప్పుడు అలా చేసుకోవడం వాళ్ళ వారికి ఎక్కివ ఒత్తిడి దూరం అవుతుంది. భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడుతూ హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అని ఒక సర్వే లో వెల్లడయింది