సోదరిపై అత్యాచారం..సోదరులు ఏమి చేశారో తెలుసా     2017-09-18   06:40:09  IST  Raghu V

క్షణికావేశంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషి ప్రాణాల మీదకి తెస్తున్నాయి.ఎన్నో నేరాలు ,ఘోరాలు కేవలం విచక్షణ కోల్పోవడం వలెనే జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం. క్షణికావేశంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. బెంగుళూరు లో ఉంటున్న ఒక కుటుంభం లో జరిగిన దారుణం ఇది.తమ సోదరిని బలాత్కారం చేసి ..గర్భం తెప్పించాడు అని భావించిన ఆ అమ్మాయి సోదరులు ఆ ఆవేశంలో తమ కోపాన్ని తీర్చుకోవడానికి చాలా ఘోరానికి పాల్పడ్డారు.

సోదరిని గర్భవతిని చేసిన యువకుడిని అతి కిరాతకంగా చంపేశారు అంతేకాదు అత్యంత దారుణంగా అతడి తల నరికి తమ పైశాచికత్వాన్ని చూపించారు అంతటితో కూడా ఆగకుండా అతని పురుషాంగాన్ని కూడా కోసేసి.. కసి తీర్చుకున్నారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.