శ్రీదేవి కూతురు వచ్చిందని చుట్టుముట్టారు..ఇంతలో కొందరు అబ్బాయిలు జాన్వీ ని అక్కడ టచ్ చేసారు.!     2018-06-02   23:46:16  IST  Raghu V

ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ తో వీధి పిల్లలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా తెగ హడావుడి చేస్తోంది శ్రీదేవి కూతురు జాన్వికపూర్.

జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్‌తో షాక్ ఇచ్చింది జాన్వి.