శృంగారం మంచిదే...కానీ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..! తప్పక తెలుసుకోండి.!     2018-06-03   00:11:06  IST  Raghu V

ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర కార్య‌మే శృంగారం. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల లాభాలు ఉంటాయే గానీ న‌ష్టాలు మాత్రం ఉండ‌వు. అయితే ఇందులో పాల్గొనే ముందు పాల్గొన్న తరువాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెపుతున్నారు. ఒకవేళ ఇది పాటించక పొతే అనారోగ్యం సంబవించే అవకాసం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు ఇంతకీ ఏంటి ఆ జాగ్రత్తలు అనుకుంటున్నారా అయితే తెలుసుకోండి.