రజినీకాంత్ గారికే 10 రూపాయలు భిక్షం వేసింది ఆ మహిళ..! తర్వాత ఏమైందో తెలుస్తే షాక్.!     2018-05-30   02:45:41  IST  Raghu V

సినిమా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది..కానీ అందులో మన సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించిన విషయాలైతే మరీ ఆసక్తికరంగా ఉంటాయి..బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ గా ఎదగడం.. అయినప్పటికీ కించిత్ గర్వం లేకుండా సాధారణ మనిషిగా బతకడం..ఒకప్పటి తనతో పాటు డ్రైవర్ గా చేసిన వ్యక్తి ఇంటికి ఇప్పటికీ ఏడాదికి ఒకసారి వెళ్లడం..సాధారణ జీవితం,ఎవరేమన్నా కూడా బాదపడకుండా వారు అలా ఎందుకు అనాల్సొచ్చింది అని ఆలోచించే విధానం.. ఈ విధంగా రజినీ చేసే ప్రతి పని కూడా స్పూర్తి దాయకంగా ఉంటుంది..అదే విధంగా రజినీ గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ఈనాడులో ప్రచురితమైంది..అదే యధాతధంగా…