మైనర్ల కి ఎంట్రీ కి యూఏఈ కొత్త రూల్స్    2018-06-03   01:03:40  IST 

తమదేశంలోకి ప్రవేశించే మైనర్ల విషయంలో యూఏఈ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటోంది..ఎన్నో దేశాల నుంచీ ఎంతో మంది వివిధరకాల పనుల నిమిత్తం లేదా పర్యాటక వీక్షణ నిమిత్తం వస్తున్నారు వారిలో అక్రమంగా వచ్చే వాళ్లు ఉంటే మరికొందరిని బలవంతంగా తీసుకు వస్తున్నారు అనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో తమ దేశం యొక్క సంరక్షణలో భాగంగా యూఏఈ మైనర్లు తమ దేశానికి వచ్చే విషయంలో ఒక నిభందన పెట్టింది..అదేంటంటే..