భావప్రాప్తి త్వరగా కలిగే మార్గం స్త్రీలే చెబుతున్నారు చూడండి

భావప్రాప్తి కలిగే విషయంలో దేవుడు పురుషులకి మహిళలకి ఎన్నో తేడాలను సృష్టించాడు. మగవారికి త్వరగా భావప్రాప్తి కలిగితే, మళ్లీ భావప్రాప్తి కలగడానికి చాలా సమయం పడుతుంది. మహిళలకి భావప్రాప్తి కలగడానికి చాలా సమయం పడితే తిరిగి శృంగారంలో పాల్గొనడానికి ఏమాత్రం సమయం అవసరం లేదు. పురుషులకు చాలా సులువుగా భావప్రాప్తి కలిగితే మహిళలకి భావప్రాప్తి కలగాలంటే, భావప్రాప్తి కలిగించాలన్నా, ఎంతో ఓర్పు నేర్పు అవసరం. అందుకే కేవలం 30 శాతం నుంచి 40 శాతం మహిళలే రెగ్యులర్ గా భావప్రాప్తి పొందగలుగుతున్నారు. మరి మహిళలకు ఖచ్చితంగా భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి?అది వారి మాటల్లోనే తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఒక ఇంగ్లీష్ లైఫ్ స్టయిల్ మ్యాగజైన్. ఆ సర్వేలో మహిళలు చెప్పిన కొన్ని సమాధానాలు మీకోసం.

“ఇందులో సైన్సు ఏముందండి. భావప్రాప్తి కలిగే దాకా శృంగారం కొనసాగించాలి. అది చేయలేక స్త్రీలను సంతృప్తి పరచలేకపోతున్నారు పురుషులు. పురుషులకి త్వరగా కరణం జరుగుతుందన్న విషయం అమ్మాయిలు ఎప్పటినుంచో అర్థం చేసుకుంటున్నారు. కానీ స్త్రీలకు భావప్రాప్తి ఎందుకు ఇవ్వలేకపోతున్నామని విషయం మీదే అబ్బాయిలు ఆలోచించడం లేదు. శృంగారాన్ని ఎక్కువసేపు జరిపే మార్గం ఏమిటో వారే తెలుసుకొని ఆ పని చేయాలి”