బిడ్డకి ఊపిరి రాకపోవడంతో తన ఛాతినే చీల్చుకొని బిడ్డకి ఊపిరి పోసిన తండ్రి..అసలు విషయం తెలిస్తే ఆ తండ్రిని అభినందించకుండా ఉండలేరు..     2018-05-26   06:09:02  IST  Raghu V

సృష్టిలో ఏ స్వార్థం లేకుండా ప్రేమించేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే..తమ పిల్లలకి ఏ కష్టం రాకుండా పెంచాలనుకుంటారు. వాళ్ళ సాధారణంగా బతికి పిల్లలని గొప్పవాళ్ళని చేయాలనుకుంటారు.అలాంటి తల్లిదండ్రులు చేసే పనులు అప్పుడప్పుడు నమ్మశక్యం గా ఉండవు. అలాంటి సంఘటన కి నిదర్శనమే ఇది.?

పై ఫోటో చూడండి , ఒక వ్యక్తి ఛాతి లో పిల్లాడిని పడుకో బెట్టుకుని ఉన్నాడు.. ఆ ఫోటో చూస్తుంటే ఏదో తెలియని బాధ మరియు ఆనందం కలుగుతుంది కదూ. నిజానికి ఈ గొప్ప పని చేసిన ఈ తండ్రికి ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఎందుకంటే తన బిడ్డను కాపాడుకోవడానికి ఏకంగా తన ఛాతీనే చీల్చి బిడ్డను ప్రాణాలతో బ్రతికించుకున్నాడు. ఒకటి కాదు రెండు రోజులు కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఇలా చేశాడు. మరి ఈయనను గొప్ప తండ్రి అనకుండా ఇంకేమనాలో మీరే చెప్పండి…