బర్త్ డే అని కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్ళింది.! కానీ ఏడుస్తూ ఇంటికొచ్చింది.! స్కూల్ లో ఏమైంది?     2018-06-08   00:07:11  IST  Raghu V

చిన్నప్పుడు బర్త్ డే అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది కొత్త బట్టలు. కొత్తబట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్లి అందరికి చాకోలెట్స్ ఇవ్వడం చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. అందులోను అమ్మాయిలకి డ్రెస్ ల పిచ్చి కొంచెం ఎక్కువే కాబట్టి ఆ అమ్మాయి కూడా అలాగే పుట్టినరోజు అని కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్ళింది. కానీ స్కూల్ కి వెళ్ళగానే ఆ సంతోషం ఆవిరైపోయింది. అసలేమైంది అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి!