ప్రపంచ సోషల్ మీడియా లో రియల్ స్పైడర్మాన్ హావ చూసారా? 2 కోట్లకు పైగా చూసారు ..     2018-05-30   22:44:51  IST  Raghu V

ప్రపంచ సోషల్ మీడియా లో రియల్ స్పైడర్మాన్ హావ చూసారా? చంటి పిల్లాడిని ఎలా సేవ్ చేసాడో చూడండి..2 కోట్లకు పైగా చూసారు ..

ఇలాంటి రియల్ హీరోస్ ని చూడటము అరుదు ..ఇరవై రెండు వయసు కలిగిన యువకుడు “స్పైడర్మ్యాన్” Mamoudou Gassama ఒక రోజులో ప్రపంచ హీరో అయిపోయాడు ..ఎందుకో తెలుసుకోవాలనుంటే మీరు వీడియో చుడాలిసిందే.. బాల్కనీ లో వేలాడుతున్న బాలుడిని నాలుగు అంతస్తులు సినిమాలో “స్పైడర్మ్యాన్” లాగా ఎక్కి నాలుగు సవంత్సరాల బాలుడిని కాపాడాడు..ఇప్పుడు ప్రపంచ సోషల్ మీడియా లో ఇది వైరల్ గ చుస్తునారు… బాలుడు యొక్క కుటుంబం అతనిని ప్రశంసలు తెలిపింది మరియు ఫ్రెంచ్ పౌరసత్వం మరియు జాబ్ ఇచ్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వము ప్రకటించింది. చిన్న పిల్లలు అంటే తనకి చానా ఇష్టము అని ..బాలుడిని చూడగానే తాను ఒక నిమిషము కూడా ఆలోచించకుండా సేవ్ చేయటానికి ప్రయతినిచ్చినటు చెప్పాడు.

బాలుడు బాల్కనీ లోకి ఎలా వెళ్ళాడు అని పోలీస్ లు ఇన్వెస్టిగేట్ చేస్తే ..బాలుడి తండ్రి ఒకడిని ఇంట్లో వదిలి పోకెర్మన్ గేమ్ ఆడుకోమని చెపితే ఆలా చేసాడు అంట..

Mamoudou Gassama తనకి ఫ్రెంచ్ ప్రభుతవం ప్రకటిచ్చినా ఫైర్ రెస్క్యూర్ జాబ్ లో చేరటం చానా ఆనందముగా వుంది అని చేపి మరసటి రోజే ఫైర్ రెస్క్యూర్ గా సేవలు చేయటము మొదలెటాడు…అనధికారికంగా ఫ్రెంచ్ లో ప్రవేశించి తనకి వున్నా బ్రేవరీ తో ప్రపంచ హీరో గా అవతారమెత్తి ..ఫ్రెంచ్ పౌరసత్వము మరియు ఉద్యోగము పొందిన Mamoudou Gassama యువతకు ఆదర్శముగా నిలిచాడు..నచ్చితే షేర్ చేయండి..

ఇలాంటి సంఘటనలు మన భారత దేశములో జరిగితే ఎలా వుంటుందో …మన నాయకులకి ప్రసంసలు తెలిపే టైం ,ఇలా రివార్డ్స్ ఇచ్చే ఆలోచన ఉంటుంది అంటారా కామెంట్స్ లో తెలపండి..

Mamoudou Gassama యువతకు ఆదర్శముగా నిలిచాడు..షేర్ చేయండి..