పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ తో ఆ వధూవరులు ఏం చేసారో తెలుసా.? చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!     2018-06-06   01:18:13  IST  Raghu V

మన దేశంలో పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక. పెళ్ళికి వచ్చిన అతిథులు తమ ఆశీర్వచనంగా నవ దంపతులకు డబ్బు రూపకంగానో లేక వస్తువుల రూపకంగా బహుమతులు ఇస్తారు. సాధారణంగా అయితే ఆలా వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకుంటారు లేదంటే తమ ఖర్చులకు వాడుకుంటారు. కానీ ఢిల్లీ నగరానికి చెందిన ఒక జంట మాత్రం బహుమతిగా వచ్చిన డబ్బుతో ఏదైనా మంచి పని చెయ్యాలని తలచారు. వారేం చేసారంటే.?