పూజలు,వ్రతాలు చేసుకునేటప్పుడు ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరో తెలుసా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ మన హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు,వ్రతాలు చేసుకునేటప్పుడు మాత్రం ఉల్లి,వెల్లుల్లి తినటం నిషేధం. మసాలా లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆచారాలను నిష్టగా పాటించే వారు పూజల సమయంలోనే కాకుండా మాములు రోజుల్లో కూడా ఉల్లికి దూరంగా ఉంటారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది. పర్వ దినాల్లోనే ఉల్లిని తినకూడదని ఎందుకు నియమాన్ని పెట్టారు? ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.