నిద్ర మాత్ర ఎలా పనిచేస్తుంది? వేసుకోగానే నిద్ర ఎందుకు వస్తుంది?

రెండొవరకంవి GABA స్లీపింగ్ పిల్స్. ఇవి డాక్టర్ చెబితేనే వేసుకోవాలి. ఇవి డైరెక్ట్ నరాల వ్యవస్థ పై పనిచేస్తాయి. ఇవి GABA receptors ద్వారా తమ పని కానిస్తాయి. నరాలని రిలాక్స్ చేసి నిద్ర ముంచుకు వచ్చేలా చేస్తాయి. వీటి డోసేజ్ ఏమాత్రం పెరిగినా, మనిషి లేనివి ఊహించుకునే స్థితికి పడిపోవచ్చు. చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

నిద్ర హార్మోన్ అయిన Melatonin లెవల్స్ ని ట్రాక్ లో పెట్ట గలిగే మూడొవరకం నిద్రమాత్రలు కూడా వస్తున్నాయి. వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పరిశోధకులు.

నోట్ : నిద్రమాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే బయట అమ్మరు. అందుకే ఆ మాత్రల పేర్లు కూడా జరగలేదు‌. నిద్రలేమిని సహజంగా ట్రీట్ చేసుకుంటేనే మంచిది. అంటే పొటాషియం ఉండే పధార్థాలు నిద్రకుముందు తినాలి. హస్తప్రయోగం లేదా శృంగారం చేసి నిద్రకు ఉపక్రమించాలి. బెడ్ రూమ్ లో కంప్యుటర్, టీవి, సెల్ ఫోన్ లేకుండా చూసుకోవాలి.