నాని నాతో పడుకున్నాడు శ్రీరెడ్డి కుండ బద్దలు కొట్టింది.. నాని పరువు పోయింది  

నాని ట్వీట్‌కు అంతా కూడా మద్దతు తెలిపారు. అమాయకుడు అయిన నానిని శ్రీరెడ్డి హింసిస్తుందని, అనవసరంగా నానిపై లేని పోని వివాదాలు సృష్టించి చిరాకు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈసారి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు నాని పరువును తీసేశాయి. ఒక ఆడపిల్ల మరీ ఇంత బరితెగించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటే అది నిజంగానే జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాని ఎమోషనల్‌ ట్వీట్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ట్విట్టర్‌లో ఆమె స్పందిస్తూ, నాని నాతో సెక్స్‌ చేశాడు, నాని గాడికి డాగీ స్టైల్‌ అంటే ఇష్టం. చూడ్డానికి మంచిగా, అమాయకుడిగా కనిపించే నాని అంతగా మంచి వాడు కాదని, వాడి గురించి పూర్తిగా నాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నానిపై మొదటి నుండి ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి తాజాగా నాని నాతో సెక్స్‌ చేశాడు అంటూ తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం ఈ విషయమై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతుంది. శ్రీరెడ్డి ఇంతగా చెబుతుంది కనుక నాని ఏమైనా తప్పు చేసి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.