నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే కష్టాలను ఏరి కోరి తెచ్చుకున్నట్టే Devotional Bhakthi Songs Programs

దసరా నవరాత్రుల్లో కొన్ని పనులను చేయకూడదు. ఒకవేళ ఆ పనులను చేస్తే మనం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే. ఆ పనుల గురించి తెలుసుకుందాం. ఈ పనులను ఎట్టి పరిస్థిలోను దసరా నవరాత్రుల్లో చేయకూడదు.

ఇంటిలో దుర్గా దేవికి పూజ చేసే సమయంలో దేవికి ఎదురుగా కలశం ఉండాలి.

అంతేకాక అఖండ జ్యోతి తొమ్మిది రోజులు వెలిగేలా చూసుకోవాలి.

నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంటిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి.