ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?

మంత్రం వలన ఉపయోగం మంత్రం జపించటం వలన ఎన్నో సంవత్సరాల నుండి మన మనస్సులో ఉన్న అపరాధం, గాయము, కోపం, బాధ, అసూయ మరియు అనేక రకాల ఒత్తిడిలు తొలగిపోతాయి. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చిన మన అనుభూతులు మన అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ధ్యానం చేస్తే ఒక మంచి అవగాహన వస్తుంది. అలాగే అనవసరమైన భావనలు కూడా తగ్గుతాయి. అంతేకాక పరిస్థితిని అర్ధం చేసుకోవటంలో కూడా మంచి మార్పు వస్తుంది.