దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి? Devotional Bhakthi Songs Programs  

ఇంటిలో విగ్రహాల సంఖ్య ఇంటిలో పూజగది కొంచెం బిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటిలో పూజగది బాగంగా ఉంటుంది. కానీ పూజగదిలో ఇల్లు బాగం కాదు. ఇల్లు అనేది భౌతికవాద ప్రపంచాన్ని ఆస్వాదించే ప్రదేశం. అందువల్ల దేవుడి గది పవిత్రంగా ఉండాలి. దేవుడి గది లోపల దేవుళ్ళు దేవతల విగ్రహాలు మరియు ఫోటోలు అపరిమితంగా పెట్టవచ్చు.

మూడు దేవత విగ్రహాలు
దుర్గ, లక్ష్మి, సరస్వతి ముగ్గురు దేవతల విగ్రహాలను ఒకే చోట పెట్టకూడదు. ఒకే చోట ఉంటే ఇంటికి దురదృష్టం తీసుకువస్తాయని, ఆ విగ్రహాలను దూరంగా పెట్టాలి. లేకపోతే మన మీ సంపద మరియు శ్రేయస్సును తగ్గిస్తాయి.